arjun reddy - emitemitemito


చిత్రం: అర్జున్ రెడ్డి
పాడినది: అల్ఫోన్స్ జోసెఫ్
మ్యూజిక్: రాధన్
లిరిక్ రైటర్: అనంత శ్రీరామ్

ఏమిటేమిటో ఏం అవుతున్నదో
ఏటవాలు దారిలో జారేదెక్కడికో
ఏమిటేమిటేమిటో ఏం కానున్నదో
ఏరు లాంటి వయసులో
చేరేదెక్కడికో
తెలుసా తెలుసా నీకైనా
తెలుసా తెలుసా మరి నాకైనా
అయినా అడుగులు ఆగేనా
వెళదాం ఏదేమైనా
ఎదురుగ నువ్వు నిలబడు నిమిషాన
ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా
తొలి తరగతి తలుపులు తెరిచానా
నిజమా నిజామా...

నీ రాకతో నా రాతలో 
ఒక్కరోజులోనే ఎన్నెన్ని మారాయలా 
ఆ నింగినే నా లేఖగా 
మార్చుకున్నా చాలదేమో 
అవన్నీ నేను రాయాలంటే 
చెబుతా అన్ని నీ తోనా 
చెబుతా రోజు మరి రాత్రయినా 
అయినా కబురులు ముగిసేనా 
కలలో మల్లి రానా 

ఎదురుగ నువ్వు నిలబడు నిమిషాన
ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా
తొలి తరగతి తలుపులు తెరిచానా
నిజమా నిజామా...

Post a Comment