bahubali 2 hamsa naava

చిత్రం: బాహుబలి 2
పాడినది: సోనీ & దీపు
లిరిక్ రైటర్: చైతన్య ప్రసాద్
మ్యూజిక్: ఎం ఎం కీరవాణి
బాహుబలి 2 హంసనావ పాట తెలుగు లిరిక్

ఓరోరి రాజా వీరాధివీరా
ఓరోరి రాజా వీరాధివీరా 
నీతోనే నేను ఉండిపోనా 
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా 
అందాకా నేను కూడా రానా 
హాయిఐన హంసనావలోనా 
నీగాలి సోకుతుంటే పైన 
మెచ్చిందిలే దేవసేన 
నేన్నీ ఎదపై విశాల వీర భూమిపై 
వసించనా 
నేనే వలపై వరాల మాలికై వాలనా 
నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై 
హసించనా 
నిన్నే గెలిచే సుఖాల కేళిలో తేలనా 
ఓహో ఓహో ఓహో ఓహో 
ఏకాంత కాంత మందిరాన 
ఓహో ఓహో ఓహో ఓహో 
నీ మోహ బాహు బంధనానా 
నూరేళ్లు బందీని కానా 

ఓరోరి రాజా వీరాధివీరా 
ఓరోరి రాజా వీరాధివీరా 
నీతోనే నేను ఉండిపోనా 
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా 
అందాకా నేను కూడా రానా 
హాయిఐన హంసనావలోనా 
నీగాలి సోకుతుంటే పైన 
మెచ్చిందిలే దేవసేన 

Post a Comment