Bahubali 2- kanna nidurincharaa

చిత్రం: బాహుబలి 2
పాడినది: శ్రీనిధి, వ్ శ్రీ సౌమ్య
లిరిక్ రైటర్& మ్యూజిక్: ఎం ఎం కీరవాణి
కన్నా నిదురించారా తెలుగు లిరిక్

మురిపాల ముకుందా సరదాల సనంద 3

పొదపోదలోనా దాగుడు మూతలాపరా
ఎదఎదలోనా నర్తించింది చాలురా
అలసట నిను కోరి నిలుచుందిరా
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా

చిటికెన వేలునా కొండను మోసిన 
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా 
చిలికిన చాలుల కొండలు దాచిన 
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా 2
గోపీల వలువలతో చెలఁగి అలిసేవేమో 
గోముగా శయనించు 
ఉంగిలి వెన్నెలకై ఊరికే ఉబలాటముకే 
ఊరట కలిగించు 
శ్యామన్నా మోహన్నా 
చాలు చాలు నీ ఆటపాటలు 
పవళించక తీరవు అలసటలు 
విరిసే మదిలో విరిశెయ్యలు 
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా 2
నెర నెర చూపులకే కరిగి కదిలి నీకై 
బిర బిర వచ్చితినే  
తడి తడి కన్నులతో నీపై వాలి సోలి 
తమకము తెలిపితినే 
మాధవా యాదవా నా మతి మాలి 
దోషము జరిగే ఓ వనమాలీ 
ఎద్దు నిన్ను పొడిచే 
పాపము అంతా నాదేనురా 
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా 2
మురిపాల ముకుందా సరదాల సునందా 2
మదనా మధుసూదనా 
మనోహరా మన్మోహనా 
మదనా మధుసూదనా 
మనోహరా మన్మోహనా 
మురిపాల ముకుందా సరదాల సునందా 2
ఆనందా అనిరుద్దా 2
కన్నా కన్నా కన్నా 
కృష్ణా రాధారమణా 
కన్నా నిదురించరా 

Post a Comment