అమెరికా అమ్మాయి- ఒక వేణువు వినిపించెను


చిత్రం: అమెరికా అమ్మాయి

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
ఒక రాధికా అందించెను నవరాగా మాలిక
సిరి వెన్నెల తెలపోయెను జవరాలి చూపులో 2
నవమల్లికా చినపోయెను 2 చిరునవ్వు సొగసులో
 ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనో 2
రేరాణియే నారాణికి 2 పారాణి పూసెను
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారక 2
నా గుండెలో వెలిగించెను శృంగార దీపికా
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
ఒక రాధికా అందించెను నవరాగా మాలిక

Post a Comment