fida-ee pillagada


చిత్రం: ఫిదా
ఓ ఓ ఓ ఓ ఊఊ
హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా
నా గుండెకాడ లొల్లి
హే మొనగాడా సమ్పకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి
గిరా గిరా థిల్లె నీలోన బిరా బిరా సుడులే తిరిగేనా
నిలవద నువ్వేం చేస్తున్న
దొరకను అందా నీకైనా
హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా
నా గుండెకాడ లొల్లి
హే మొనగాడా సమ్పకోయ్ మొరటోడా

నా మనసంతా గిల్లి
కదిలే కదిలే చినుకే కదిలే
ముసురే  ఒక ముసురే
ఇలా కలై ఇక ఆటే
ఊరికే ఊరికే జతగా ఊరికే
మనసే నిను మరిచి
తనకాల ఇక అయితే
ఓ ఓ ఓ సోయి లేని హాయ్ లోన
కమ్ముకుంది గాలివాన
ఏమౌతుందో ఏమో లోన
నీకు తెలిసేనా నీలోని హైరానా
నన్ను కూల్చేలా నాలోని జడివాన
హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా
నా గుండెకాడ లొల్లి
హే మొనగాడా సమ్పకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి
గిరా గిరా థిల్లె నీలోన బిరా బిరా సుడులే తిరిగేనా
నిలవద నువ్వేం చేస్తున్న
దొరకను అందా నీకైనా
హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా
నా గుండెకాడ లొల్లి
హే మొనగాడా సమ్పకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి

Post a Comment