fida-vachinde

చిత్రం:ఫిదా
వచ్చిండే  మెల్ల మెల్లగా వచ్చిండే క్రీం బిస్కట్ వేసిండే
గమ్ముగా కూసోనియాడే కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్విండే కునుకె గాయబ్ చేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్త్ డిస్టర్బ జేసిండే
ఏఏ పిల్లా రేణుకా పిలగాడొచిండే
డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే
వేలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే

ఏఏ పిల్లా రేణుకా పిలగాడొచిండే వచ్చిండే
మగవాళ్ళు మస్త్ చాలు 3
మాస్కలు కొడతా ఉంటారే
నువ్వు ఎన్నపూస లెక్క కరిగితే అంతే సంగతే
ఓసారి సరే అంటు ఓసారి సారి అంటూ మైంటైన్ నువ్వే జేస్తే
లైఫ్ అంత పడుంటాడే
వచ్చిండే  మెల్ల మెల్లగా వచ్చిండే క్రీం బిస్కట్ వేసిండే
గమ్ముగా కూసోనియాడే కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్విండే కునుకె గాయబ్ చేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్త్ డిస్టర్బ జేసిండే
ఐబాబోయి ఎంత పొడుగో 2 ముద్దులెట్టా ఇచ్చుడే

తన ముందు నిచ్చెనేసి ఎక్కితే గాని అందడే
పర్వాలే నడుం పట్టి పైకెత్తి ముద్దే పెట్టి టెక్నిక్సే నాకున్నాయిలే
పరేషనే నీకక్కర్లే ...
వచ్చిండే  మెల్ల మెల్లగా వచ్చిండే క్రీం బిస్కట్ వేసిండే
గమ్ముగా కూసోనియాడే కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్విండే కునుకె గాయబ్ చేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్త్ డిస్టర్బ జేసిండే
ఏఏ పిల్లా రేణుకా పిలగాడొచిండే
డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే
వేలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే
ఓ పిల్ల ఇంకా నువ్వు నెల నిడిచి గాలి మోటర్లో

Post a Comment