itlu sravani subrahmanyam - malli kuyave guvvaa

చిత్రం: ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
గానం: హరిహరన్ 
మ్యూజిక్: చక్రి
తారాగణం: రవితేజ, తను రాయ్

malli kuyave guvvaa telugu lyrics

మల్లి కూయవే గువ్వా మోగిన అందేలా మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
మల్లి కూయవే గువ్వా మోగిన అందేలా మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
విధి వరమే నీవేగా  నీవేగా
కల నిజమై పూచేగా పూచేగా
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వా 2
జువ్వా జువ్వా ...
మల్లి కూయవే గువ్వా మోగిన అందేలా మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
చరణం: సిరిసిరి మువ్వల చిరుసడి వింటే
స్మృతి పదమున నీ గానమే 2
పొంగిపారే ఏటిలో తొంగి తొంగి చూస్తే
తోచెను ప్రియా నీ రూపమే 2
సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం
కోనేటి కమలం లో లో నీ అరళం
కలత నిదురలో కలలాగా జారిపోకే జవరాల
నీలి సంద్రమున అలలాగా హృదయ లోగిలి లో
నువ్వా నువ్వా ...
మల్లి కూయవే గువ్వా మోగిన అందేలా మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా

చరణం: తీయనైన ఊసుతో ప్రియవిరహంతో
కృంగెను ఎద నీ కోసమే 2
సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగులో
తగిలెను నీ మృదుపాదమే 2
ఎగిసేటి కెరటం చేరేలే తీరం ...
చీకటిలో పయనం.. నువ్వేలే అరుణం..
వలపు వరదలో నదిలాగా
తడిపి పో జడివానలా
మంచుతెరలలో తడిలాగా
నయన చిత్తడిలో నువ్వా.. నువ్వా..

మల్లి కూయవే గువ్వా మోగిన అందేలా మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా 2

Post a Comment