jai lavakusa- tring tring

చిత్రం: జై లవకుశ
పల్లవి: ట్రింగ్ ట్రింగ్
స్వప్న సుందరి స్వర్ణ మంజరి
చూపు గుచ్చి చేసినవే ఇంజురీ
స్వప్న సుందరి స్వర్ణ మంజరి
ముద్దులిచ్చి చేసుకోవే సెంచరీ
చరణం: నరాల్లో మోగుతోంది క్లారినేట్టు
సిరంజి గుచ్చినట్టు రొమాన్స్ గుప్పుమంది
పార్టు పార్టు
ఫిరంగి పేలినట్టు హాట్ హాట్ వయసుపై
సాల్ట్ పెప్పరెయ్యకే
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా
లెట్స్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా
ట్రింగ్ ట్రింగ్
స్వప్న సుందరి స్వర్ణ మంజరి
చూపు గుచ్చి చేసినవే ఇంజురీ
స్వప్న సుందరి స్వర్ణ మంజరి
ముద్దులిచ్చి చేసుకోవే సెంచరీ
చరణం: ఇష్క్ సాటిలైట్ ల చుట్టుముట్టి తిరగనా
డిస్క్ మూన్ లైట్ లాంటి నిన్ను చూసి
గాగ్రాచోళి కట్టులా అందనంటూ ఎగరనా
ఆవురావురున్నా నిన్ను మాయచేసి
జపాన్ ఎర్త్ క్వాక్ మొదలయింది
జవానీ పొంగులోనా
పెదాల్లో ఫ్రెంచ్ వైన్ పొంగుతోందే
ఒకింత పంచుకోనా
ధర్మామీటరే దాటుతోంది మాట్టరే
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా
లెట్స్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా
ట్రింగ్ ట్రింగ్
స్వప్న సుందరి స్వర్ణ మంజరి
చూపు గుచ్చి చేసినవే ఇంజురీ
స్వప్న సుందరి స్వర్ణ మంజరి
ముద్దులిచ్చి చేసుకోవే సెంచరీ
చరణం: కవర్ పేజీ చిరిగినా బ్యూటీ మ్యాగజైన్ ల
డల్ అయ్యిందే భూమి నువ్వు పుట్టకుంటే
హే గ్లాస్ లోకి ఒరిగిన బుజ్జి ఐస్ క్యూబ్ లా
ఛిల్ల్ అయ్యిందే బాడీ నువ్వు ముట్టుకుంటే
హే రవాణా శాఖా వారి హద్దుమీరి
గుద్దావే పూల లారీ
ఓహో లిమిట్స్ లేనిదంత నా ఫెరారీ
కం ఆన్ బ్రహ్మ్మచారి
బ్రేక్ లేని దూకుడే ఆపుతుంది ఊపిరే
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా
లెట్స్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా 

Post a Comment