జీన్స్ - హైరా హైరా హైరబ్బా
లిరిస్: AM రత్నం, శివ గణేష్
మ్యూజిక్: AR రెహమాన్
గానం: ఉన్నికృష్ణన్, sp పల్లవి
నాకే నాకా నాకే నాకా నువ్వే నాకా
మధుమిత మధుమిత మధుమిత
హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా
ఫిఫ్టీ కేజీ తాజమహల్ నాకే నాకా
ఫ్లయిట్ తెచ్చిన నందనవనం నాకే నాకా
హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా
పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా
ఫ్యాక్స్ లొచ్చినా స్త్రీ కవిత నాకే నాకా
ముద్దులవానలో నిను తడిపేనా
కురులతోటి తడి తుడిచినా..
నిన్ను నేను కప్పుకునేనా
పెదవిపైన పవళించేనా ...
పట్టు గువ్వా పుట్ట తేన
నీ నడుం సగం తాకనివ్వమా
హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా
కలిసి ఇద్దరం చిరునడకలతో
అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎర్రని తివాచి పరచి
ఐరోపాలో కొలువుందాం
మన ప్రేమనే కవి పాడగా
షెల్లికి బైరన్ కు సమాధి
నిదరే చెడకొడదాం
నీలాకాశమే దాటి ఎగరకు
ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు
ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో
పైరగాలికి వయసాయే నేలతల్లికి వయసాయే
కోటి యుగాలైనాగాని ప్రేమకు మాత్రం వయసైపోదు
హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా
jeans - haira haira hairabba song
other songs from jeans album
puvullo daagunna pallentho atisayam
priya priya champodde
లిరిస్: AM రత్నం, శివ గణేష్
మ్యూజిక్: AR రెహమాన్
గానం: ఉన్నికృష్ణన్, sp పల్లవి
నాకే నాకా నాకే నాకా నువ్వే నాకా
మధుమిత మధుమిత మధుమిత
హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా
ఫిఫ్టీ కేజీ తాజమహల్ నాకే నాకా
ఫ్లయిట్ తెచ్చిన నందనవనం నాకే నాకా
హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా
పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా
ఫ్యాక్స్ లొచ్చినా స్త్రీ కవిత నాకే నాకా
ముద్దులవానలో నిను తడిపేనా
కురులతోటి తడి తుడిచినా..
నిన్ను నేను కప్పుకునేనా
పెదవిపైన పవళించేనా ...
పట్టు గువ్వా పుట్ట తేన
నీ నడుం సగం తాకనివ్వమా
హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా
కలిసి ఇద్దరం చిరునడకలతో
అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎర్రని తివాచి పరచి
ఐరోపాలో కొలువుందాం
మన ప్రేమనే కవి పాడగా
షెల్లికి బైరన్ కు సమాధి
నిదరే చెడకొడదాం
నీలాకాశమే దాటి ఎగరకు
ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు
ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో
పైరగాలికి వయసాయే నేలతల్లికి వయసాయే
కోటి యుగాలైనాగాని ప్రేమకు మాత్రం వయసైపోదు
హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా
jeans - haira haira hairabba song
other songs from jeans album
puvullo daagunna pallentho atisayam
priya priya champodde