nene raju nene manthri- Radhamma

చిత్రం: నేనే రాజు నేనే మంత్రి
పాట: రాధమ్మ రాధమ్మ
పాడినది: దివ్య స్పందన, విజయ్ ఏసుదాస్
కంపోజ్ : అనూప్ రూబెన్స్
తారాగణం: రాణా దగ్గుపాటి, కాజల్ అగర్వాల్

పల్లవి:జోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర జై బోలో జోగేంద్ర
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్ర

రాధమ్మ రాధమ్మరావే రాధమ్మ
నా గెలుపు నా ఆనందం నీదే లేనమ్మా

రాధమ్మ రాధమ్మమాటే వినవమ్మా 
నిమిషం నువ్వు కనపడకుంటే 
మతి పోతుందమ్మా 

వరాల వాన స్వరాల వీణ 

నిజాన్ని చెబుతున్నా 
అరె సందేహం ఉంటె నా కళ్ళలోకి 
సరాసరి చూడమంటున్నా నా నా 
దినకు ధిన్నాన న   2

రాధమ్మ రాధమ్మరావే రాధమ్మ

నా గెలుపు నా ఆనందం నీదే లేనమ్మా

చరణం: నీ కళ్ళలోకి చూస్తుంటేనే చాలు 
కాలాన్నే మరిచి ఉండిపోనా 
కౌగిలి గుడిలో చోటు ఇస్తే చాలు 
దీపాల వెలుగై నిండిపోనా 


నేను గెలిచేదే నీకోసం కోరుకోవే నా ప్రాణమైనా 
పండు వెన్నెలలో ఆశతోనా 
నీ తోటే ఉయ్యాలా ఊగాలి 

జోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర
రాధమ్మ రాధమ్మరావే రాధమ్మ

నా గెలుపు నా ఆనందం నీదే లేనమ్మా


నీ చూపే శాంతం పలికే సంగీతం 
నాకేగా సొంతం ఆసాంతం 
నీ నవ్వే అందం నీ మాటే వేయి 
పుణ్యాల ఫలితం నీ బంధం  

నువ్వు వెల్లేటి దారంతా 
పూల వనమల్లె మారిపోదా 
ఊరు ఊరంతా దిష్టి పెడితే 
ఓ ముద్దుతో దిష్టి తీయనా 
ఓ హో... 
జోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర జై బోలో జోగేంద్ర
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్ర


నేనే రాజు నేనే మంత్రి - రాధమ్మ రాధమ్మ 

Post a Comment