nene raju nene manthri- sukhibhava

చిత్రం: నేనే రాజు నేనే మంత్రి
పాట: సుఖీభవ
పాడినది: రోహిత్, శ్రేయ ఘోషల్
మ్యూజిక్ కంపోజిషన్: అనూప్ రూబెన్

సుఖీభవ అన్నారు దేవతలు అంతా
సుమంగళై ఉండాలి ఈ జన్మంతా
ఊపిరి అంతా నువ్వే నువ్వే 
ఊహాలోన నువ్వే నువ్వే 
ఉన్నదంతా నువ్వే బంధమా 
కంటిలోన నువ్వే నువ్వే 
కడుపులోనే నీ ప్రతిరూపే 
జన్మకి అర్ధం నువ్వే ప్రాణమా 

కలలోనా కథలోనా నువ్వే 
నీ జతలో నూరేళ్లు ఉంటానే 
నువ్వే నువ్వే నువ్వే 
నేనే నువ్వే నువ్వే 
నువ్వే నువ్వే నువ్వే 
నీతోనే జీవితం 

నువ్వే నువ్వే నువ్వే 
నేనే నువ్వే నువ్వే 
నువ్వే నువ్వే నువ్వే 
నీకే నే అంకితం 

సుఖీభవ అన్నారు దేవతలు అంతా

సుమంగళై ఉండాలి ఈ జన్మంతా


చరణం: నీ పేరే సుప్రభాతం 
అడుగున అడుగే ప్రదక్షిణం 
నీ మాటే వేద మంత్రం 
మనసుకు మనసే సమర్పణం నీకేగా ... 
నా తలపు నా గెలుపు నీ కోసం 
నా దేహం నా ప్రాణం నీదే 

నువ్వే నువ్వే నువ్వే 
నేనే నువ్వే నువ్వే 
నువ్వే నువ్వే నువ్వే 
నీతోనే జీవితం
చరణం: తనువంతా పులకరింత 
రోజు నువ్వు దరి చేరితే 
వసంతం వలపు సొంతం 
నీ ఊపిరి వెచ్చగా తాకితే 
నీ మాయే ... 
కన్నులతో వెన్నెలనే కురిపించే 
ఓ మహిమే కౌగిలిలో దాచాలే 

నువ్వే నువ్వే నువ్వే 
నేనే నువ్వే నువ్వే 
నువ్వే నువ్వే నువ్వే 
నీతోనే జీవితం 

నువ్వే నువ్వే నువ్వే 
నేనే నువ్వే నువ్వే 
నువ్వే నువ్వే నువ్వే 
నీకే నే అంకితం 

Post a Comment