ninnu kori- adiga adiga

చిత్రం: నిన్ను కోరి

అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదని
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదిని అడిగా తన ఉసేదని
నువ్వే లేని నన్ను ఉహించలేను 
నా ప్రతి ఊహాలోను వెతికితే మనకథే 
నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా 
నిజమై నడిచా జతగా 

గుండెలోతుల్లో ఉంది నువ్వేగా 
నా సగమే నా జగమే నువ్వేగా 
నీ స్నేహమే నన్ను నడిపే స్వరం 
నిను చేరగా ఆగిపోనీ పయనం 
అలుపు లేని గమనం 

అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదని
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదిని అడిగా తన ఉసేదని
నువ్వే లేని నన్ను ఉహించలేను 
నా ప్రతి ఊహాలోను వెతికితే మనకథే 
నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా 
నిజమై నడిచా జతగా 

Post a Comment