శతమానంభవతి - నిలవదే మరి నిలవదే
లిరిక్ రైటర్: రామజోగయ్య శాస్త్రి
గానం: sp బాలసుబ్రహ్మణ్యం
ఆక్టర్స్: శర్వానంద్, అనుపమ
నిలవదే మరి నిలవదే
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి
అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి
నువ్వు నడిచే దారులలో
పూలగంధాలే ఊపిరిగా
కథ నడిచే మనసు కధే
హాయి రాగాల ఆమనిగా..
దినమొకరకముగా పెరిగిన సరదా
నినువిడి మనగలదా ...
నిలవదే మరి నిలవదే
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి
sathamaanambhavathi - nilavade son telugu lyrics
other songs from sathamaanambhavathi album
sathamaanambhavathi title song
mellaga thellarindoila
nalo nenu
లిరిక్ రైటర్: రామజోగయ్య శాస్త్రి
గానం: sp బాలసుబ్రహ్మణ్యం
ఆక్టర్స్: శర్వానంద్, అనుపమ
నిలవదే మరి నిలవదే
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి
దేవదాసే కాళిదాసయి ఎంత పొగిడిన..
కొంత మిగిలిపోయేంత అందం నీది..
నిలవదే మరి నిలవదేసిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి
అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి
నువ్వు నడిచే దారులలో
పూలగంధాలే ఊపిరిగా
కథ నడిచే మనసు కధే
హాయి రాగాల ఆమనిగా..
దినమొకరకముగా పెరిగిన సరదా
నినువిడి మనగలదా ...
నిలవదే మరి నిలవదే
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి
ఎలా నీకు అందించాలో
ఎదలో కదిలే మధురిమలు
నేనే ప్రేమలేఖగా మారి ఎదుటే నిలిచాను
చదువుకుని బదులిదని
చెప్పుకోలేవులే మనసా..
పదములతో పనిపడని
మౌనమే ప్రేమ పరిభాష
తెలుపక తెలిపిన వలపోక వరమని
కడలిగా అలలెగసా..
నిలవదే మరి నిలవదేసిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి
దేవదాసే కాళిదాసయి ఎంత పొగిడిన..
కొంత మిగిలిపోయేంత అందం నీది..
other songs from sathamaanambhavathi album
sathamaanambhavathi title song
mellaga thellarindoila
nalo nenu