sathamanam bhavathi - sathamaanambhavathi song

చిత్రం: శతమానంభవతి 
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
సింగెర్స్: చిత్ర, విజయ్ ఏసుదాస్
మ్యూజిక్: మిక్కీ జ్ మేయర్
ఆక్టర్స్: శర్వానంద్, అనుపమ

sathamanam bhavathi - sathamaanambhavathi title song telugu lyrics

వదువేమో కలమేరు వరుడట శ్రీవారు
మనువాడి కలిశారు
చెలిమి కలిమి ఒకరికొకరు
ఈ జంటను దీవించగ
దేవతలందరినోట పలికెను చల్లని మాట
శతమానంభవతి .... 4

 చరణం: మీసకట్టు కుంకుమ బొట్టు
కంచిపట్టు పంచెకట్టు
అల్లుకుంది అనుబంధం
మమతలు ముడివేస్తూ
తను తన తాళిబొట్టు
ఆమె తన ఆయువుపట్టు
ఏకమైంది దాంపత్యం
ఏడడుగులు వేస్తూ
నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ
జన్మలు జతపడు వలపుగా
ఇరుమనసులకొక తలపుగా
కలగలిసిన ఒక తనువుకు

శతమానంభవతి ... 2
అందగాడు అందరివాడు
అందుబాటు బంధువు వీడు
రేవు పక్క రేపల్లెకు
నచ్చిన చెలికాడు
పంచదార నవ్వులవాడు 
పాతికేళ్ల పండుగ వీడు 
తాతయ్యకు నానమ్మకు 
నమ్మిన చేదోడు 
ఉగ్గుపాలే గోదారై 
ఊపిరి గాలే గోదారై 
గల గల పరుగుల కలలుగా 
అలలెగసిన తలువయసుకు 
నలుపెరుగని పసి మనసుకి 
శతమానంభవతి ... 4

Post a Comment