spyder hali hali song telugu lyric

చిత్రం: స్పైడర్
పాడినది: బ్రిజేష్ త్రిపాఠి శాండిల్య, సునీత & హరిణి
లిరిక్ రైటర్: రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్: హర్రీస్ జయరాజ్
తారాగణం: మహేష్ బాబు & రకుల్ ప్రీత్ సింగ్

హాలీ హాలీ పాట తెలుగు లిరిక్

ఏ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి నాకిచ్చుకోవే ఇచ్చుకోవే
నే మెచ్చుకున్నా మెచ్చుకున్నా సోకులిచ్చి
నా గుండెగుచ్చి గుచ్చుకోవే
కన్నె చున్నీకి మల్లె
నన్ను ఉతికి పిండి రంగు దండానికేసి
ఎండకారేసి వంక నడుముకు నడుముకు
చుట్టుకోవే చుట్టుకోవే
సొట్ట బుగ్గ చిట్టి జాబిలి

హాలీ హాలీ ఏ హాలీ హాలీ హాలిబి 2
ఏ హాలీ హాలీ హాలిబి 
హాలీ హాలీ ఏ హాలీ హాలీ హాలిబి 
ఏ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి నీ కిచ్చుకోన  ఇచ్చుకోన
నువ్వు  మెచ్చుకున్నా మెచ్చుకున్నా సోకులిచ్చి
నీ  గుండెగుచ్చి గుచ్చుకోన
కన్నె చున్నీకి మల్లె
నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి
ఎండకారేసి వంక నడుముకు నడుముకు
చుట్టుకోన చుట్టుకోన
సొట్ట బుగ్గ చిట్టి జాబిలి
చరణం: చమక్కుల టెంటుబొమ్మ లెక్క నీది 
వేడెక్కిన ఫ్రంట్ బెంచ్ కిక్కు నాది 
ఓ పక్కన ఉండమంటే ఉండనంది ముదిరే పిచ్చి 
చల్ల చల్ల పుల్ల ఐస్ వయసిది 
తెల్ల తెల్ల బెల్లమంటి సొగసిది 
నషాలామే అదరగా ఇచ్చుకోరా అడిగే మిర్చి 

రంగు పీచుమిఠాయి లాంటి 
బుగ్గే రమ్మందే ఎర్రకారాల నీ పెదవి 
నోరూరించిందే ఆకలేమో ఆకాశం తాకి 
నీపై దూకిందే 

ఏ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి నీ కిచ్చుకోన  ఇచ్చుకోన
ఇచ్చుకో ఇచ్చుకో
నువ్వు  మెచ్చుకున్నా మెచ్చుకున్నా సోకులిచ్చి
నీ  గుండెగుచ్చి గుచ్చుకోన
గుచ్చుకో గుచ్చుకో
కన్నె చున్నీకి మల్లె
నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి
ఎండకారేసి వంక నడుముకు నడుముకు
చుట్టుకోన చుట్టుకోన
సొట్ట బుగ్గ చిట్టి జాబిలి

చరణం:ఎక్కిళ్ళకు వేళా పాళా తెలియదు 
సన్నీళ్ళకు ఒంటి మంట తరగదు 
సందేలకు సక్కనోడు ఎక్కడంది 
పెరిగే ముద్దు 
తలెత్తిన తహ తహ నిలవదు 
అదేంతని కొలతకు దొరకదు 
దిమాక్కిది దిండుమీద 
పండుకోదు నిదురేపోదు  

చిన్న టీజర్ చూస్తూనే 
నువ్వు తబ్బిబ్బయ్యావా 
ఇక ట్రైలర్ చూపించానో అబ్బా అనుకోవా 
వాయిదా వేసే వయసే కాదు 
వద్దకువస్తావా 


ఏ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి నాకిచ్చుకోవే ఇచ్చుకోవే
నే మెచ్చుకున్నా మెచ్చుకున్నా సోకులిచ్చి
నా గుండెగుచ్చి గుచ్చుకోవే
కన్నె చున్నీకి మల్లె
నన్ను ఉతికి పిండి రంగు దండానికేసి
ఎండకారేసి వంక నడుముకు నడుముకు
చుట్టుకోవే చుట్టుకోవే
సొట్ట బుగ్గ చిట్టి జాబిలి
హాలీ హాలీ ఏ హాలీ హాలీ హాలిబి 2
ఏ హాలీ హాలీ హాలిబి 
హాలీ హాలీ ఏ హాలీ హాలీ హాలిబి 

Post a Comment