Telugu jolapaatalu - rama laali

తెలుగు జోలపాటలు రామ లాలీ 
మ్యూజిక్: సుచేతన్ రంగస్వామి
సింగర్: సింధు
రామలాలి మేఘ శ్యామలాలి
రామరసనయన దశరధతనయ లాలీ
రామలాలి రామలాలి
అచవదనా ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగే దాక నిదురపోవరా
రామలాలి రామలాలి రామలాలి రామలాలి

జోలపాడి జోకొట్టితే ఆలకించేవు
చాలించమని యూరుకుంటే సైగ చేసేవు
జోలపాడి జోకొట్టితే ఆలకించేవు
చాలించమని యూరుకుంటే సైగ చేసేవు
రామలాలి రామలాలి రామలాలి రామలాలి 2

ఎంతో ఎత్తు మరిగినావు ఏమిసేతురా
నీ అరచేతుల కట్టేందుకు ఎంతో సేపు
ఎంతో ఎత్తు మరిగినావు ఏమిసేతురా
నీ అరచేతుల కట్టేందుకు ఎంతో సేపు
రామలాలి రామలాలి రామలాలి రామలాలి 2

telugu jolapaatalu - Ramalali meghasyama lali

Post a Comment