vaana akasaganga

చిత్రం: వాన
లిరిక్ రైటర్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
తారాగణం: వినయ్ రే, మీరా చోప్రా 
akasaganga telugu lyrics

ఆకాశ గంగా… 
దూకావే పెంకితనంగా… 
ఆకాశ గంగా… 
జల జల జడిగా.. తొలి అలజడిగా… 
తడబడు అడుగ.. నిలబడు సరిగా… 
న తలపు ముదివేస్తున్న నిన్నాపగా… 
ఆకాశ గంగా… 
దూకావే పెంకితనంగా… 
ఆకాశ గంగా… 
|| ఆకాశ గంగా… || 
కనుబొమ్మ విల్లెత్తి.. ఓ నవ్వు విసిరావే… 
చిలకమ్మా గొంతెత్తి తీయంగా కసిరావే 2
చిటపటలాడి .. వెలసిన వాన… 
మెరుపులా గాలి.. కనుమరుగైనా… 
నా గుండెలయలో.. నిన్న నే అలికిడి… 
ఆకాశ గంగా… 
దూకావే పెంకితనంగా… 
ఆకాశ గంగా… 
|| ఆకాశ గంగా… || 
ఈ పూట వినకున్న.. నా పాట ఆగేనా… 
ఎ బాట లోనైనా.. నీ పైటనొదిలేనా… ||2|| 
మనసుని నీతో.. పంపిస్తున్నా… 
నీ ప్రతిమకు తెలుపవే అన్నా… 
ఆ జాడలన్ని వెతికి.. నిన్ను చేరనా … 
ఆకాశ గంగా… 
దూకావే పెంకితనంగా… 
ఆకాశ గంగా… 
జల జల జడిగా.. తొలి అలజడిగా… 
తడబడు అడుగ.. నిలబడు సరిగా… 
న తలపు ముడివేస్తున్న నిన్నాపగా… 
|| ఆకాశ గంగా… ||

Post a Comment