Baanam - Naalo nenena song telugu lyrics
Music: Manisarma
Lyrics: Ramajogayya Sasthri
Singers: Hemachandra & Sainshavi
Actors: Nara Rohith & Vedika
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నీది మాటే నీది
ఇదేం మాయో
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
చరణం: ఔను కాదు తడబాటుని
అంతో ఇంతో గది దాటని
విడి వీడిపోని పరదాని
పరుగై రాని ప్రాణాన్ని
ఎదంతా పదాల్లోన పలికేనా
నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాది మాటే నీది
ఇదేం మాయో ...
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
చరణం: దైవం వరమై దొరికినది
నాలోసగమై కలిసిందని
మెలకువ కానీ హృదయాన్ని
చిగురై పోనీ శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిముషాలు
నూరేళ్లుగా ఎదిగి పోయాయిలా
మౌనమే సాక్ష్యం మాటే మంత్రం
ప్రేమే బంధం...
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
Naalo nenena song telugu lyrics Click Here
Music: Manisarma
Lyrics: Ramajogayya Sasthri
Singers: Hemachandra & Sainshavi
Actors: Nara Rohith & Vedika
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నీది మాటే నీది
ఇదేం మాయో
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
చరణం: ఔను కాదు తడబాటుని
అంతో ఇంతో గది దాటని
విడి వీడిపోని పరదాని
పరుగై రాని ప్రాణాన్ని
ఎదంతా పదాల్లోన పలికేనా
నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాది మాటే నీది
ఇదేం మాయో ...
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
చరణం: దైవం వరమై దొరికినది
నాలోసగమై కలిసిందని
మెలకువ కానీ హృదయాన్ని
చిగురై పోనీ శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిముషాలు
నూరేళ్లుగా ఎదిగి పోయాయిలా
మౌనమే సాక్ష్యం మాటే మంత్రం
ప్రేమే బంధం...
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
Naalo nenena song telugu lyrics Click Here