Unnadi okate jindagi - what amma what is this amma song telugu lyrics
Staring: Ram, Anupama
Music: Devisri Prasad
Lyrics: శ్రీమాన్
మైకు ఉన్నది పాటే లేదు
డప్పు ఉన్నది బీటే లేదు
స్పీకర్ ఉన్నది పెప్పే లేదు
స్టేజి ఉన్నది స్టెప్పే లేదు
పంచ్ ఉన్నది కౌంటర్ లేదు
సర్కిల్ ఉన్నది సెంటర్ లేదు
ఈడులోపల ఈలేలేదు
ఎవడిలోపల గోలేలేదు
what amma what is this amma what amma what is this amma
హే రాగమున్నది రంభే లేదు..
రంగు ఉన్నది పొంగే లేదు...
బ్యాండ్ ఉన్నది సౌండే లేదు
గ్యాంగ్ ఉన్నది బాంగే లేదు
మేజువాణి ఉంది మోజువాణి లేదు
రేటింగ్ చూసి రెచ్చిపోయి డిన్నర్కెళ్ళి లాకైనట్టు
క్రేజీచూసి మోజుపడి చైనా ఫోన్‌కి ఫ్యూలైనట్టు
ఆఫెరుంటే ఆశపడి ఆన్లైన్ మనీ బ్లాకేయినట్టు
వెల్కమ్ పోస్టర్ ఉంది కానీ పార్టీ ఊసేలేదు
డిస్కోడాన్సు ఉందికాని జ్యోతిలక్ష్మి లేదు
గ్లామర్ బోలెడు ఉంది... ఓ గ్రామర్ అంటూలేదు
రాతిరి మొత్తం ఉంది జాతర జాగారమే లేనే లేదు
what amma what is this amma what amma what is this amma
పండగేలా తెచ్చుకున్న థౌసండ్ వాలా తుస్సన్నట్టు
కల్లుతాగి కోతిపిల్ల లొల్లే మరిచి తొంగున్నట్టు
పవర్ బ్యాంకు ఫుల్లుగున్నా ఛార్జింగ్ కేబుల్ కట్టయినట్టు
ఫ్రైడే రోజు పబ్బు ఉన్నా డ్రై డే అంటూ బోర్డు ఎట్టినట్టు
గ్రూప్ ట్రూప్ ఉంది ఓ ఊపు లేనే లేదు
బారు బీరు ఉంది ఏ జోరులేనేలేదు
మేటర్ బోలెడు ఉంది ఓ మీటర్ అంటూ లేదు
ప్రాణంపంచే స్నేహం ఉంది మనసే పంచే మార్గం లేదు
what amma what is this amma అయ్యో what amma what is this amma
Unnadi Okate Jindagi - what amma what is this amma తెలుగు లిరిక్స్
Staring: Ram, Anupama
Music: Devisri Prasad
Lyrics: శ్రీమాన్
what amma what is this amma song
మైకు ఉన్నది పాటే లేదు
డప్పు ఉన్నది బీటే లేదు
స్పీకర్ ఉన్నది పెప్పే లేదు
స్టేజి ఉన్నది స్టెప్పే లేదు
what amma what is this amma what amma what is this amma
పంచ్ ఉన్నది కౌంటర్ లేదు
సర్కిల్ ఉన్నది సెంటర్ లేదు
ఈడులోపల ఈలేలేదు
ఎవడిలోపల గోలేలేదు
what amma what is this amma what amma what is this amma
హే రాగమున్నది రంభే లేదు..
రంగు ఉన్నది పొంగే లేదు...
బ్యాండ్ ఉన్నది సౌండే లేదు
గ్యాంగ్ ఉన్నది బాంగే లేదు
మేజువాణి ఉంది మోజువాణి లేదు
what amma what is this amma అరె what amma what is this amma
టీజర్ చూసి మోసపోయి సినిమాకెళ్లి బుక్కయినట్టురేటింగ్ చూసి రెచ్చిపోయి డిన్నర్కెళ్ళి లాకైనట్టు